వెంకటమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ చైర్మన్
చిన్నగూడూరు మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన దుబ్బాక వెంకటరెడ్డి, దుబ్బాక లక్ష్మారెడ్డి గారి మాతృమూర్తి దుబ్బాక వెంకటమ్మ(104) ఇటీవల మరణించగా, నేడు మరిపెడ వంటికొమ్ము లక్ష్మారెడ్డి ఫంక్షన్ హల్ లో జరిగిన వెంకటమ్మ దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, ఈ కార్యక్రమంలో ఒడిసియంయస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి,రవీందర్,అచ్యుత్ రావు,గడ్డం వెంకన్న,దుబ్బాక నరేష్ రెడ్డి,గంధసిరి కృష్ణ, దిగజార్ల శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.