వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా యాసిఫ్
తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనగామ జిల్లా అధ్యక్షునిగా ఎండీ యాసిఫ్ నియామకమయ్యారు. వెయిట్ లిఫ్టింగ్ తో శారిరక దారుఢ్యం పెంపొందించుకోవడంతోపాటు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఆదివారం తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు శృతి ముకూరి నుంచి నియామాక పత్రం అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు తనపై నమ్మకంతో అధ్యక్షునిగా నియమించడం సంతోషకరమని మరింత ఉత్సహంతో పని చేస్తానని తెలిపారు.