
వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేయాలని నిరసన.
317 జీవో ప్రకారం తెలంగాణ లో వైద్య విధాన పరిషతత్ అటనామస్ రద్దుచేసి వైద్య ఆరోగ్యశాఖలో విలీనం చేయాలి, వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల మరియు వైద్య సిబ్బంది ప్రమోషన్ ప్రక్రియ వెంటనే చేపట్టాలని తెలంగాణ ఆల్ నర్సింగ్ ఫెడరేషన్ సిబ్బంది సోమవారం ప్లా కార్డులతో నిరసనలు చేపట్టారు, అలాగే సాధారణ బదిలీలు చేపట్టాలని కోరారు