
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో ప్రో.బండి మధు గారి శ్రీ సమ్మక్క సారలమ్మ దస్తావేజు లేఖరి షాప్ ను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి, కొంగరీ నరేందర్,తో పాటు తదితరులు