పామిడి అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో చైతన్య కాలనిలో గత కొన్ని రోజుల నుంచి కరెంటు తీగలు కిందికి వేలాడడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని. విషయం తెలుసుకున్న గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి పామిడి పట్టణ ఏఈ మధుసూదన్ ను ఆదెసించగ అయన వెంటనే స్పందించి పాత వైర్లు తొలగించి యుద్ధప్రాదిపదకమున కొత్త వైర్లు వేసి కాలనీ వాసులకు ఎలాంటి సమస్య లేకుండా చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ సమస్య పై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి, ఏఈ, వార్డ్ ఇంచార్జి రజాక్ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ టౌన్ కన్వీనర్ రజాక్ , సచివాలయ కన్వీనర్ బట్టి సూరి, బటాని శిక్ష , నూర్ భాషా, జెసిపి సురేష్, పాల్గొన్నారు.