
telugu galam news e69news loacal news dornakal news
గళం న్యూస్ డోర్నకల్:-
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం డోర్నకల్ నియోజకవర్గ ప్రజా పరిషత్ కార్యాల యంలో మొదటి సర్వసభ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ రామ చంద్రనాయక్ మొట్ట మొదటిసారి నిర్వహించిన సమావేశంలోశాసనసభ్యులు రామచం ద్ర నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ లను త్వరిత గతిన పూర్తిచేసే పనిలోనే ప్రభుత్వం నిమగ్నమై ఉందన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కొంత పూర్తి చేసి కొన్ని ఆగినయన్నారు అవి కూడా పూర్తిచేసే ఆలోచనలో ప్రభుత్వము ఉందన్నారు ప్రజలకు చేరువగా ప్రజా పరిపాలన ప్రజలకు అందించే దిశగా ప్రభుత్వం అడు గులు ముందుకే స్తుంద న్నారు అలాంటి ప్రభుత్వా లను ప్రజలు కోరుకొని గెలిపించు కున్నా రని అ లాంటి ప్రజల కు అన్యా యం జరగ కుం డా చూసు కునే బాధ్యత మన పైన ఉందన్నారు ప్ర జాప్రతి నిధులకు దిశా నిర్దేశం ఇచ్చారు ఈ కార్యక్ర మంలో ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు