సహజ వనరులను లూటీ చేస్తున్న పట్టించుకోని అధికారులను సస్పెండ్ చేయాలి-సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్
Jayashankar Bhupalpallyగళం న్యూస్ జయశంకర్ భూపాలపల్లి చిట్యాల/ టేకుమట్ల
రెండు మండలాల్లో అక్రమ దంద ….. సహజ వనరులను లూటీ చేస్తున్న పట్టించుకోని అధికారులను సస్పెండ్ చేయాలని…….. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్…….. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల టేకుమట్ల మండలాల్లో ఉన్నటువంటి టేకులబోడు కంపబోడు జొన్నల రాశి బోర్డు నవోపేట శివారులోని జొన్నలరాశి బోర్డు సర్వేనెంబర్ 257 ప్రభుత్వ భూమి 18 ఎకరాలు కలిగి ఉన్నది… 236 బై ఏ లో ఎనిమిది ఎకరాలు 276మూడు ఎకరాలు 237 బై ఏ 12 ఎకరాలు 276 బై వన్ లో మూడు ఎకరాలు 278లో 23 ఎకరాల భూమిని మొత్తం 68 ఎకరాలు భూమిని ఎవరెస్ట్ మైనింగ్ పేరిట అక్రమంగా ఆక్రమించుకొని గత ప్రభుత్వంలో ధరణి వ్యవస్థలో నమోదు చేసుకుని కోట్లాది రూపాయల మోరాన్ని మట్టిని ఎలాంటి శ్రమ లేకుండా పెట్టుబడి లేకుండా అక్రమంగా.. దోసకపోతున్నారు తక్షణమే సర్వే నిర్వహించి ఈ గుట్టను కాపాడాలని జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం … ఇందు నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరట.. పేరు నమోదు చేసుకొని 284 బై ఏ లో 10 ఎకరాలు 285 బై బి.. లో నాలుగు ఎకరాలు 286 బై బి లో నాలుగు ఎకరాలు 286 బై బిలో ఎకరాలు.. 286 బై బి లో ఎనిమిది ఎకరాలు 286 బై ఏలో 10 ఎకరాలు 287 బై ఎలో 21 ఎకరాలు మొత్తం 57 ఎకరాలు ఆక్రమించుకొని కోట్లాది రూపాయలు విలువ చేసే ఎర్ర మట్టిని తరలిస్తున్నారు వీళ్లకు సహకరిస్తున్న మైనింగ్ అధికారులను రెవిన్యూ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం సహజ వనరులను కాపాడకుండా అప్పనంగా సొమ్ము చేసుకుంటా ఉంటే కొంతమంది వ్యక్తులు…చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు గత ప్రభుత్వంలో ఇలాగే జరిగింది ఈ ప్రభుత్వంలోనే మార్పు జరుగుతుంది అని ప్రజలు కోరుకుంటున్నారు కానీ జరగడం లేదు రెండు మండలాల్లో చలి వాగు పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు ఇలా రోజురోజుకు సహజ వనరులు తరిగిపోతున్నాయి ఈ అక్రమ దందను ఆపాలని సమగ్ర సర్వే నిర్వహించి ఈ మూడు గుట్టలను కాపాడాలని పశువులకు మేత కూడా దొరకని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాం తక్షణమే చర్యలు చేపట్టాలని కళ్ళముందే నడుస్తున్న దందా అరికట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం పార్టీ ఆధ్వర్యంలో జెండాలు పాతు తాము ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకుల కోసం పరిశ్రమలు నెలకొల్పాలని అని తెలియజేస్తున్నాను ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అని మల్లేష్ పత్రిక ప్రకటనలో తెలిపారు.