
సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు
ఈరోజు మన హుజురాబాద్ మండలంలోని కందుగుల గ్రామంలో గల శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో రెండవ శుక్రవారం వరలక్ష్మీ శుక్రవారం 50 మంది మహిళలచేతసామూహికముగా కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది ఇట్టి కార్యక్రమము ఉమామహేశ్వర దేవాలయం పూజారి కొలిశాల సతీష్ శర్మ గ్రామ ప్రజలు గ్రామంలోని కోలాట బృందాలు భజన బృందాలు పాల్గొనడం జరిగినది అలాగే శ్రీ శ్రావణమాసం ఇంకా ప్రతినిత్యం రోజు ఒక కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఉమామహేశ్వరదేవాలయ కమిటీసభ్యులు అధ్యక్షులు రావుల రాజిరెడ్డి ఉపాధ్యక్షులు బెల్లి రవి కార్యదర్శి బొల్ల బోయిన ఆంజనేయులు ప్రచార కార్యదర్శి వేముగంటి మధుసూదన్ రావు కమిటీ సభ్యులు బండ కృష్ణ,మేడిపల్లిమొగిలి, ఎలగందుల లక్ష్మీనారాయణ, దాసి సదానందం మండశ్రీనివాస్ రెంటాల ప్రకాష్ బూర్గుల బాబురావు, వంగోజు సత్తయ్య,
శివరామకృష్ణ భజన మండలి సభ్యులు కొన్ని సమ్మిరెడ్డి దేవేందర్ మహేష్, దేవేందర్ రెడ్డి ఎలగందుల ప్రభాకర్, చిట్యాల అనిల్ రెడ్డి, తలకొక్కుల బిక్షపతి అందరూ పాల్గొని ఈ యొక్క సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాలను దిగ్విజయవంతంగా పూర్తి చేశారు ఇట్టి కార్యక్రమం దేవాలయ పూజారి కొలిశాల సతీష్ శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ ఉమామహేశ్వర దేవాలయం కమిటీ సభ్యుల సౌజన్యంతో నిర్వహించడం జరిగినది