
nadigudem news local news telugu news suryapet news telugu galam news e69news
నడిగూడెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం స్టే తో నిలిచిపోయిందని జిల్లా కోపరేటివ్ అధికారి నామ శ్రీధర్ తెలిపారు. 29 డిసెంబర్ 2023న సంఘ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని మెజార్టీ డైరెక్టర్లు ఫిర్యాదు మేరకు ఈ నెల 20 న అవిశ్వాస తీర్మానం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశామని అట్టి ఆదేశాలపై చైర్మన్ పుట్టా రమేష్ కోపరేటివ్ ట్రిబునల్ ద్వారా స్టే తీసుకురావడంతో అవిశ్వాస తీర్మానం నిర్వహించరాదని ఈనెల 18న ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.