
sation ghanpur news local news policenews e69 news
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాధక ద్రవ్యాలకు అలవాటు పడిన మరియు మాదక ద్రవ్యాలకు బానిస అవుతున్న వారి కోసం అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిసిపి శీతారాం పాల్గొని మాదక ద్రవ్యాల వినియోగం,వాటి యొక్క దుష్పరిణామాలు మరియు వాటికి అలవాటు పడకుండా చేయు విధానాలు గురించి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎసిపి శ్రీనివాస్ రావు,సిఐ సట్ల రాజు,ఎస్సై నాగరాజు,మరియు స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.