
మన రక్తదానం మరొకరి ప్రాణదానం
తాడపత్రి ఆగస్టు 4
తాడపత్రి పట్టణంలో సేవ బ్లడ్ బ్యాంక్ నందు స్నేహితులు దినోత్సవం సందర్భంగా వారి స్నేహం గుర్తింపుగా ఏదో ఒక మంచి చేయాలని ఒక ఉద్దేశంతో ఈ రోజున స్వచ్ఛందంగా సేవ బ్లడ్ బ్యాంక్ వెళ్లి తిరుమలేశు, అనిల్,మిత్రులు రక్తదానం చేయడం జరిగింది ఈ రక్తదాన కార్యక్రమం వల్ల మన రక్తదానం మరొకరి ప్రాణదానం అనే ఉద్దేశంతో ఈ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది భవిష్యత్తులో ఒక మంచి సందర్భంగా మా మిత్రులు అందరూ కలిసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ సిబ్బంది అశోక్ కుమార్ మాట్లాడుతూ స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు రక్తదానం చేసిన మిత్రులందరికీ ధన్యవాదములు అలాగే ఈ సమాజంలో రక్త కొరత చాలా ఎక్కువగా ఉంది తాడపత్రి పరిసర ప్రాంతంలో ఎవరైనా రక్తదానం శిబిరాలలో ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాము అలాగే ఎవరికైనా రక్తం అవసరం ఉన్న సేవా బ్లడ్ బ్యాంక్ ఫోన్ నెంబర్ 9177615997 కి సంప్రదించాల్సిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమంలో తిరుమలేశు అనిలు, వారి మిత్రులు తదితరులు పాల్గొన్నారు