
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా హాస్పటల్ ఎదుట యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్ గారి ఆధ్వర్యములో స్వర్గీయ శ్రీ నల్లేల కుమారస్వామి గారి జ్ఞాపకార్థం చలి వేంద్రం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్లెల కుమారన్న మరణం కాంగ్రెస్ పార్టీ కి ములుగు ప్రాంత ప్రజలకు తీరని లోటని పేదల పక్షాన నిలబడి కొట్లడిన నాయకుడు కుమారన్న ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు పోతామని సీతక్క గారు అన్నారు ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషాఎండీ అప్సర్ పాషా, జెడ్పీటీసీ నామ కరం చంద్ గాంధీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి, బండి శ్రీనివాస్,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షకీల్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు దేవ్ సింగ్, చాద మల్లన్న,కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యామ్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి,పట్టణ అధ్యక్షులు వంగ రవి యాదవ్,సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు సర్పంచులు గండి కల్పన కుమార్,ఎండీ అహ్మద్ పాషా, పసుల సాంబయ్య,రత్నం భద్రయ్య, ఎంపీటీసీ మవురాపు తిరుపతి రెడ్డి,ఈక కృష్ణ,మాజీ సహకార సంఘం చైర్మన్ అశోక్ గౌడ్,జిల్లా అధికార ప్రతినిధి మషిన పెల్లి కుమార్ గౌడ్,మాజీ సర్పంచ్ జన్ను రవి,యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుక్కల నాగరాజు,చింత క్రాంతి, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి మధు,నల్లేల భరత్ కుమార్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు,ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు రాహుల్,సహకార సంఘం డైరెక్టర్ ఆశాడపు మల్లయ్య,గ్రామ కమిటీ అధ్యక్షులు గుండ భిక్షపతి నాయకులు బొడ రఘు,కొగిల రాంబాబు,రొట్టె కిరణ్, అర్షం రఘు,నద్దునురి రమేష్అఖిల్,రజినీ,ప్రభు,అజ్మీరా శ్రీధర్,రాజశేఖర్, కర్నే రతన్,ఓంకార్,సాంబయ్య,రాజేందర్,సంతోష్,మురళి,నరేష్,రాజు,రవీందర్,కుమార్,చంద్,తో పాటు తదితరులు ఉన్నారు