
స్వేరోస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరం
పరకాల పట్టణంలో స్వారోస్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ పరకాల ఎస్సై విటల్ పాల్గొన్నారు వారికి శాలువాతో సత్కరించడం జరిగింది. వారు మాట్లాడుతూ నేడు సమాజంలో సీజనల్ వ్యాధులు పరిశుభ్రత లేక కలుషితమైన ఆహారం గాలి నీరు అన్ని కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్న నేపథ్యంలో పరకాల పట్టణ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా మంచి ఆలోచన అని పరకాల ఎస్ఐ విటల్ అన్నారు.