
14/2/2023ఈ 69న్యూస్వరంగల్ హజ్ యాత్రకు దరఖాస్తుల ఆహ్వానంన్యూశాయంపేట: హజ్ యాత్రకు వెళ్లాలను కున్న ముస్లింలు ఆన్లైన్ లో దరఖాస్తు చేసు కోవాలని హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షే మాధికారి మేన శ్రీను తెలిపారు. సోమవారం సుబేదారిలోని ఆయన కార్యాలయంలో ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను ఆవిష్కరించారు. పూర్తి వివరాలు డబ్ల్యూడ కమిటీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ బ్ల్యూడబ్ల్యూ. హజ్ లో, ఆఫ్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రాజు, హజ్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ సర్వర్ మోహియొద్దీన్, టీఆర్ఎస్ నాయకులు నజీరుద్దీన్, షకీల్ అహ్మద్, ఖాసీం ఖాన్ బియాబాని, సుల్తాన్, షహబాజ్ తదిత రులు పాల్గొన్నారు. ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. (040-23298793)9704449236