
ఈ69న్యూస్ హన్మకొండ
హనుమకొండ జిల్లాలో భూభారతి చట్టం అమల్లోకి వచ్చిందని కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. ఈ నెల 17 నుంచి ప్రతి మండలంలో చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. హక్కులు, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ తదితర అంశాలపై ప్రజలకు సమాచారం అందించేలా హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేయాలన్నారు.