
తేది :- 23-06-2023
జనగామ జిల్లా:-
చిల్పుర్ మండలం….
చిన్నపెండ్యాల గ్రామంలో 15 లక్షల వ్యయంతో డ్రైనేజీ పనులను ప్రారంభించిన – జెడ్పీ చైర్మన్ & జిల్లా పార్టీ అధ్యక్షులు సంపత్ రెడ్డి గారు…
ఈ రోజు చిల్పుర్ మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలో 15 లక్షల వ్యయంతో జెడ్పీ నిధుల ద్వారా నూతనంగా నిర్మిస్తున్న సైడ్ డ్రైనేజీ పనులకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ & బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ పాగాల సంపత్ రెడ్డి గారు….
ఈ కార్యక్రమంలో చిల్పుర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు లింగారెడ్డి, యంపిటిసి ఉమా సమ్మయ్య, మండల రైతు కోఆర్డినేటర్ జనగాం యాదగిరి, మాజీ యంపిటిసి తాళ్లపెల్లి సంపత్, పద్మశాలి సంఘం అధ్యక్షులు గజ్జెల దామోదర్, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.