ప్రజా గొంతుక
ఈనెల 23న సాయంత్రం లేదా 24వ తేదీన ఉదయం కల్లా ధర్మసాగర్ చెరువులోకి నీరు వదులుతామని నీటిపారుదల శాఖ అధికారులు శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. దేవన్నపేట పంపు హౌస్ ఫేజ్-3 డ్రై రన్ పూర్తి అయిన నేపథ్యంలో ధర్మసాగర్ చెరువులోకి నీరు వదలనున్నట్లు తెలిపారు.