వరంగల్ మహా నగరంలో చేపల ఎక్స్పోర్ట్ కేంద్రాన్ని నిర్మించాలి & మత్స్య కారుల సమస్యలపై మరో 24 తీర్మానలను ఏకగ్రీవంగా ఆమోదించిన జిల్లా మహాసభ.TNGOS భవన్ లో జులై 24, 25 లలో జరిగిన TMKMKS హనుమకొండ జిల్లా 2వ మహాసభలో 30 మందితో నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.జిల్లా అధ్యక్షులుగా నిమ్మల విజేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గా గొడుగు వెంకట్ లు ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు.జిల్లా ఉపాధ్యక్షులు గా బొజ్జం స్వామి,జూనగారి దుర్గయ్యదువ్వ సమ్మక్కతెట్టే రవిమాటూరి సమ్మయ్యజిల్లా సహాయ కార్యదర్శి లుగాపిట్టల రవిమొరే కుమారస్వామిమౌటం పవన్ కళ్యాణ్నీలం భాను చందర్వీరితో పాటు మరో 19 మందితో కలిపి మొత్తం 30 మందితో జిల్లా కమిటీ ని ఏర్పాటు చేసుకున్నట్లు,జిల్లా మహాసభ లో మత్స్య కారుల సమస్యలపై 22 తీర్మానలు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి గొడుగు వెంకట్ తెలిపారు.