9వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ డిక్షనరీలు అందజేత ఈ69న్యూస్ చిల్పూర్ జనగామ జిల్లా చెల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 50మంది విద్యార్ధులకు పల్లె పాటి రాజ్ కుమార్ రెడ్డి ఇంగ్లీష్ డిక్షనరీలు,అందజేశారు.