
మెండింగ్ లోన్ లభించలేదని గ్రీవెన్ సెల్ లో హన్మకొండ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

ఈ69న్యూస్ ఐనవోలు/రిపోర్టర్ రహీం ఖాన్
హన్మకొండ జిల్లా ఐనవోలు గ్రామానికి చెందిన ఎస్టీ వర్గానికి చెందిన వెంకట రమణ,2021-22లో మెండింగ్ లోన్‌కు దరఖాస్తు చేసి సాంక్షన్ అయినప్పటికీ ఇప్పటివరకు సబ్సిడీ లేదా లోన్ పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో తెలియజేశారు.వెంటనే చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.ఇలాంటి సమస్యలతో పలు గ్రామాల హక్కుదారులు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్నారు.