
ఈ రోజు మంగపేట మండలం లోని కమల పూర్ లో చర్చి ఎదుట సి ఎస్ ఆర్ నిధులతో మంజూరైన రేకుల షెడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో
ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఉమ్మడి సోమయ్య,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు పూజారి సురేందర్ బాబు,మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొమురం ధన లక్ష్మి
ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దీకొండ కాంతారావు మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మహబూబ్ ఖాన్ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ధి నరసింహారావు కాన్స్టెన్సీ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్సార్ ఉపాధ్యక్షుడు భగవాన్ రెడ్డి ప్రధాన కార్యదర్శులు అయోరి యన్నయ్య మైప లాలయ్య ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాదా మల్లన్న బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు టీవీ హితయతుల, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పల్లికొండ యాదగిరి యూత్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్ మంగపేట మండల సోషల్ మీడియా & మీడియా ఇంచార్జ్ కర్రీ నాగేంద్రబాబు సీనియర్ నాయకులు వెంగళ బుచ్చిరెడ్డి, ఏరంగాని సురేష్, తుమ్మల ముఖర్జీ, తీగల మల్లారెడ్డి, లంజా పెళ్లి నరసయ్య, నర్రా.కిషోర్, చిన్న పల్లి రాంబాబు, పందిరి మోహన్, మూగల చంటి, బోడ బుర్రయ్య,తాలూకా సంపత్, చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, చెట్టుపల్లి ముకుందం, కష్ట ముకుంద, గంగర్ల రాజరత్నం, అణువుల రాఘవరెడ్డి, ఎట్టి సారయ్య, కుర్సం రమేష్, పోదాం నాగేశ్వరరావు, బూర్గుల సతీష్,బోడ జయరాజు,బసకారి హరికృష్ణ,బసగారి నాగార్జున, బోడ సతీష్, సదయ్ హుస్సేన్, సర్దన నరసయ్య, బేత నరసింహారావు, తదితరులు హాజరయ్యారు