
*తేది:* 08.12.2022 , *కూనూరు.** డా.రాజయ్య*ఈ రోజు…జఫర్గడ్ మండలం , కూనూరు గ్రామంలో మూలగుండ్ల ఉప్పల్ రెడ్డి గారు మరణించినందున *తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి , స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్.తాటికొండ రాజయ్య గారు* కూనూరు లో మూలగుండ్ల ఉప్పల్ రెడ్డి గారి భౌతికకాయాన్నీ సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ *మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు గారు*, ఎంపిపి రడపాక సుదర్శన్, మండల పార్టీ అధ్యక్షుడు పల్లెపాటి జయపాల్ రెడ్డి గార్లు, అందుబాటులో ఉన్న ప్రజా ప్రతినిదులు , ముఖ్య నాయకులు , గ్రామస్తులు మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు..