శ్రీ అనఘా ఆత్రేయ దత్త పాదుకా క్షేత్రం,పామిడిలో మే 20న (బహుళ అష్టమి) పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 83వ జన్మదినాన భగవద్గీత శ్లోక స్మరణ పోటీలు నిర్వహించనున్నారు.1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం మూడు వర్గాల్లో 12వ అధ్యాయ శ్లోకాలపై ఈ పోటీలు జరుగనున్నాయి.విజేతలకు మే 26న బహుమతులు,అనంతరం మహా మంగళహారతి,అన్నదానం ఉంటుంది.భక్తులు,విద్యార్థులు,తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు పాల్గొనవలసిందిగా ఆహ్వానం.