
అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆర్ఆర్ ఎం డిగ్రీ కాలేజీలో అంతర్జాతీయ మానవ హక్కుల దినం సందర్భంగా సెమినార్ నిర్వహించారు ఈ సెమినార్ లో ఐద్వారాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఇర్రి అహల్య పాల్గొని మాట్లాడారు ప్రతి మనిషి ఈ ప్రపంచంలో జీవించే హక్కులో భాగంగా మానవ హక్కులు ఏర్పడ్డాయి జీవించడం అంటే గౌరవంగా స్వేచ్ఛగా ప్రతి వ్యక్తి సామాజిక ఆర్థిక రాజకీయంగా న్యాయం సమానత్వం అందించాలనేదే భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రాథమిక హక్కులు అందరికీ సమానమే మానవ హక్కులు కూడా అందరికీ సమానమే అన్నారు ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ద్వారా 1948 డిసెంబర్ 10న ఈ మానవ హక్కుల తీర్మానాన్ని ఆమోదించింది అందువలన అప్పటినుండి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాము మానవ హక్కులంటే జాతి వర్ణం లింగం భాష మతం జాతీయత పుట్టక సంపద హోదా హోదాలు మొదలైన తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉన్నాయి కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి భిన్నాభిప్రాయం చెప్పే ఉద్యమకారులు పాత్రికేయులు రచయితలు ప్రజాసంఘాల నాయకుల పై ఉపా చట్టం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఎలాంటి విచారణ లేకుండా అరెస్టు చేసి దీర్ఘకాలంగా జైల్లో పెడుతున్నారు ఇండియాలో పౌరహక్కుల ఉల్లంఘన కొనసాగుతుందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది అన్న గుజరాత్ వారానకాండలో బాధితులకు న్యాయం చేకూర్చేందుకు పోరాడిన సోషల్ యాక్టి విస్ట్ తీస్తా శతల్వాద్ ను అరెస్టు చేసి జైల్లో పెట్టిందన్నారు ఇది అన్యాయమని ప్రపంచమంతా ఘోషించిన ఎన్ హెచ్ ఆర్ సి పట్టించుకోలేదు అన్న ప్రశ్నించే వారిని రాజా ద్రోహం పేరుతో జైల్లో పెట్టిస్తున్న ది బిజెపి ప్రభుత్వం మహిళా హక్కు లే మానవ హక్కుల అన్నారు మత రాజకీయా విధానాలను ముందుకు తీసుకెళ్తూ హిందూ దేశంగా మార్చే పనిలో మోడీ ప్రభుత్వం ఉందన్నారు మైనారిటీలుగా ఉన్నవారు ప్రమాదంలో పడ్డారన్నారు బిజెపి ప్రభుత్వాలు రాష్ట్రాలలో కర్ణాటక ప్రభుత్వం ముస్లిం బాలికలు యువతుల వస్త్రధారణ హిజాబ్ పేరుతో వారి చదువును అభివృద్ధిని ఆటంకపరుస్తుంది మత స్వేచ్ఛకు వారి భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు గుజరాత్లో బిల్ కిస్ భా నో పై సామూహిక అత్యాచారం చేసిన యావత్ జీవ కారాగార శిక్ష పడ్డటువంటి నిందితులను ఆగస్టు 15న భారత ప్రధాని నారీశక్తిని కొనియాడుతూ దోషల్ని విడుదల చేయడం మహిళ లా పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్న ఇరాన్ లో మహిళలు ఇజాబ్ వస్త్రధారణ కు వ్యతిరేకంగా పోరాడితే 15 వేల మందిని ఆడ మగ ప్రభుత్వం మరణశిక్ష విధించింది మనదేశంలో దేవుని పేరిట మతం పేరిట ప్రజల జీవితాల్లో చొరబడుతూ భారత్ ను హిందీ హిందూ స్తాన్ గా మార్చాలని బిజెపి ప్రభుత్వం చూస్తున్న జాతిపిత గాంధీని చంపిన గాడ్సే వారసుడు సావర్కర్ ను విగ్రహాలు పెట్టాలని డం దుర్మార్గం అన్నారు మహిళలకు హక్కులపై ఏ బట్టలు కట్టుకోవాలి ఏం తినాలి ఆంక్షలు విధిస్తూ విధిస్తోందన్నారు మహిళలు అన్ని రంగాల్లో ముందున్న ఇంకా వివక్షకు అణిచివేతకు గురవుతున్నారని మహిళాభివృద్ధి మానవాభివృద్ధి అన్నారు మహిళా హక్కులే మానవ హక్కు లన్నారు భారత రాజ్యాంగం స్ఫూర్తితో స్వేచ్ఛ సమానత్వం కోసం మానవ హక్కుల ఉల్లంఘన పై పోరాడాలని రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి పందిళ్ళ కళ్యాణి వర్కింగ్ ప్రెసిడెంట్ చీర రజిత జిల్లా కమిటీ సభ్యురాలు భవానీ కరుణ ఉప్పల సంతోష కాలేజీ ప్రిన్సిపాల్ గారు పాల్గొన్నారు