-శింగనమల సిఐ కౌలుట్లయ్య ఈ69 న్యూస్, శింగనమల, రిపోర్టర్-తులసిరామ్ తల్లి వందనం డబ్బులు మీ అకౌంట్లో పడటం వల్ల కొంతమంది గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్‌కు వచ్చే యాప్ ఫైల్స్‌ను లింక్ లు క్లిక్ చేయవద్దని శింగనమల సిఐ కౌలుట్లయ్య తెలిపారు.యాప్ ఫైల్స్‌ను మీకు వచ్చే లింక్ లు క్లిక్ చేయగానే వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతాల్లోంచి నగదు అంతా వెళ్ళిపోతుందని ఈ మధ్యకాలంలో ఫేస్బుక్ ,వాట్సప్‌లలో అధికారులు, నాయకులు నుంచి కొన్ని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మాకు సహాయం కావాలి మీరు తిరిగి ఇచ్చేస్తాను అని మెసేజ్ చేయడం జరుగుతుందని మీకు అనుమానం ఉంటే వ్యక్తిగతంగా కలవాలని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని,ఏదైనా సైబర్ మోసం జరిగితే 1930కి కాల్ చేయాలన్నారు.