ఈ69 న్యూస్, గుంతకల్లు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమాన్ని గుంతకల్లులో నిర్వహించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుంతకల్ రూరల్ మరియు టౌన్ తెలుగుదేశం పార్టీ ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరియు అంతపురం బీసీ సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు ఆవుల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.