
*✧_హైదరాబాద్ జూబ్లీహిల్స్ :-దేవరుప్పుల మండలం నిర్మల గ్రామానికి చెందిన TRS మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఇంటి.మల్లారెడ్డి కూతురు ఇంటి.కృష్ణవేణి ఉన్నత చదువులలో భాగంగా *MBBS సిట్ సాధించి రష్యా వెళ్తున్న సందర్భంగా*తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి & ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రి *ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని* మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలువగా,, ఈసందర్భంగా కార్యకర్తల బిడ్డలు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టాలు తెచ్చేవిధంగా చదువుకోవాలని, సమాజానికి,రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఎదగాలని సూచించారు నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపదివచ్చిన, నేనున్నాను అని వారి కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండుట కొరకు ఎల్లవేళలా నేను అండగా ఉంటానని భరోసా కల్పించారు……..