
గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న దినసరి కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలి
తాడ్వాయి మండల కేంద్రములో 53 రోజులుగా దినసరి కూలీలు చేస్తున్న నిరసన సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు తాడ్వాయి మండల కేంద్రంలో గత 53 రోజులుగా ఆశ్రమ పాఠశాలలో మరియు హాస్టల్ లో పని చేస్తున్న దినసరి కూలీల సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ
ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న వర్కర్లను పర్మినెంట్ చేయాలి 12 నెలల జీతం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి విధి నిర్వహణలో గానీ మరే ఏవిధంగా మరణించిన వారి కుటుంబం లో ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వాలి ఆరోగ్య భీమా కార్డులు ఇచ్చి పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలని సీతక్క గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
రాబోయే అసెంబ్లీ లో మీ సమస్యను లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి సంబంధిత మంత్రి అధికారుల దృష్టికి తీసుకు పోతానని సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ముదర కోళ్ల తిరుపతి, సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్,వైస్ చైర్మన్ ఇందారపు లాలయ్య
సర్పంచ్ ఇరుప సునీల్,
రేగ కల్యాణి,మాజీ సహకార సంఘం చైర్మన్ పాక నర్సయ్య
యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కోడి సతీష్,
ఎంపీటీసీ జయ ఆనంద్, సర్పంచ్ ఇరుప అశ్విని, సూర్యం,సాంబయ్య
సత్యం,గ్రామ కమిటీ అధ్యక్షులు పాక రాజేందర్,సహకార సంఘం డైరెక్టర్ లు రమేష్ యాదవ్,సిద్ది రెడ్డి,సాంబ శివ రావు,చిరంజీవి,తదితరులు పాల్గొన్నారు