కాంగ్రేస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యాడ శ్రీనివాస్ మాట్లాడుతూ అభివృద్ధి ప్రధాత పేదల పెన్నిధి ఎమ్మెల్యే రేవూరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పుట్టినరోజు సందర్బంగా కొయ్యాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదానాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొలుగురి బిక్షపతి,మాజీ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, పరకాల గుడి చైర్మన్ కోలుగురి రాజేశ్వర్ రావు, సమన్వయ కమిటీ సభ్యులు మొహమ్మద్ రంజాన్ అలీ, పట్టణ నాయకులు మొహమ్మద్ షఫీ తదితరులు పాల్గొన్నారు.