జాఫర్ రిజ్వి ని పరామర్శించిన మొలుగూరి బిక్షపతి
తెలుగు గళం న్యూస్, పరకాల, అక్టోబర్27
పరకాల మున్సిపల్ మాజీ కో ఆప్షన్ మెంబర్ ఎండి జాఫర్ రిజ్వి అనారోగ్యం వల్ల ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్నందున వారి ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించి ఆరోగ్య విషయాలు తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు పలు సూచనలు ఇస్తున్న పరకాల మాజీ శాసనసభ్యులు మొలుగూరి బిక్షపతి మరియు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడా శ్రీనివాస్, మెరుగు శ్రీశైలం, దుప్పటి సాంబశివుడు,మైనారిటీ నాయకులు అలీ,మరియు కుమార్ పాల్గొన్నారు.