జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నాయకుల ప్రచారం
వర్దనపేట శాసనసభ్యులుకే ఆర్. నాగరాజు మరియు టీ ఎస్ సి ఏ బి చైర్మన్ మార్నెని రవీందర్ రావు గ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం వెంగలరావు నగర్ లో ఇంటి -ఇంటి ప్రచారం లో పాల్గొన్న ఐనవోలు కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు బరిగేలా భాస్కర్, మాజీ సర్పంచ్ జన్ను కుమారస్వామి, మండల అధికార ప్రతినిధి కొత్తూరి సునిల్, సొసైటీ డైరెక్టర్ బరిగేలా బాబు, మాజీ సొసైటీ డైరెక్టర్ బొల్లెపెల్లి పరమేష్ గౌడ్, మండల నాయకులు అనుముల రవీందర్, మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.