చెన్నారం గ్రామంలో ధాన్యం కొనుగోలు ప్రారంభం
వరంగల్ జిల్లా,వర్ధన్నపేట మండలం లో ను,చెన్నారం గ్రామంలో
ప్రారంభించిన జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ,ఈ కార్యక్రమములో పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రైతులు ఎవరు దళారులకు ధాన్యాన్ని విక్రయించవద్దు ప్రభుత్వం నిర్ణయించిన రేటు తో పాటు బోనస్ కూడా లభిస్తుంది రైతులు పండించిన చివరి గింజ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్, కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు మరుపట్ల అరుణ, నియోజక వర్గ నాయకులు బర్ల సహదేవ్,యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బర్ల సతీష్,మాజీ సర్పంచ్ సింధం లక్ష్మీనారాయణ,సీనియర్ నాయకులు పైండ్లా బిక్షపతి,గ్రామ పుర , ప్రముకులు తదితరులు పాల్గొన్నారు