*ఈరోజు అనగా 13/01/2023 శుక్రవారం రోజున తాడ్వాయి మండలం , మేడారం విచ్చేసిన ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క గారు మొదటగా జంపన్న వాగు ను సందర్శించారు.అనంతరం శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క గారు దర్శించుకున్నారు.మేడారం వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క గారిని సమ్మక్క పూజారులు , ఎండోమెంట్ అధికారులు సంప్రదాయ పద్ధతిలో డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అమ్మవార్లకు కొబ్బరి కాయలు, పూలు, పండ్లు,పసుపు, కుంకుమ,చీరె సారే, బంగారం (బెల్లం) సమర్పించి సమ్మక్క, సారలమ్మ నాగులమ్మ, గోవిందరాజులు , పగిడిద్దరాజు లకు మొక్కులు చెల్లించుకున్నారు.ఎండోమెంట్ అధికారి ఏవో రాజేంద్రం అమ్మవార్ల కండువాతో సన్మానం చేసి ప్రసాదం అందించారు.అనంతరం తాడ్వాయి సర్పంచ్ ఇర్ప సునీల్ దొర , జిల్లా సీనియర్ నాయకులు అర్రెం లచ్చు పటేల్ గారి క్యాలెండర్ల ను గుడి ప్రాంగణం లో ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షులు జాలపు అనంత రెడ్డి , జిల్లా సీనియర్ నాయకులు బొల్లు దేవేందర్ , బ్లాక్ కాంగ్రెస్ మాజి అధ్యక్షులు ఎండి ముజాఫర్, తాడ్వాయి సర్పంచ్ ఇర్ప సునీల్ , సహకార సంఘం మాజీ చైర్మన్ పాక సాంబయ్య , మాజీ ఎంపిటిసి బత్తిని రాజు , ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరిల వెంకన్న , సింగిల్ విండో డైరెక్టర్లు యాణాల సిద్ది రెడ్డి , యాశడపు మల్లయ్య , రంగరబో యిన జగన్ , మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్రకొల తిరుపతి , బీరెళ్ళి మాజి సర్పంచ్ బెజ్జురి శ్రీనివాస్ , సీతక్క యువసేన జిల్లా అధ్యక్షులు చర్ప రవీందర్ , మండల యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిరంజీవి , జిల్లా నాయకులు తాండాల శ్రీను , పురుషోత్తం నరసింహులు , యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు దుబసి సుధాకర్ , ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షులు పురుషోత్తం నారాయణ , ఎస్టీ సెల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగరావు , వార్డ్ సభ్యులు చర్ప నేతాజీ , యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు గజ్జెల రాజేందర్ , కాల్వపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు సిద్దబోయిన శ్రీనివాస్ బూత్ కమిటీ సభ్యులు గజ్జెల స్వామీ , లింగాల వెంకటయ్య , వాసంపల్లి రాంబాబు , గజ్జెల సంపత్ , తదితరులు పాల్గొన్నారు.