కాకా వెంకటస్వామి మెమోరియల్ విజేత భూపాలపల్లి జట్టు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరియు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి మెమోరియా ఇంటర్ డిస్ట్రిక్ట్ టి20 క్రికెట్ లీగ్ ఫైనల్ పోటీల్లో తలపడిన హన్మకొండ,భూపాలపల్లి మధ్య హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భూపాలపల్లి జట్టు గెలిచి విజేత గా నిలిచింది,జట్లలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న హన్మకొండ జట్టు 7 వికెట్ల నష్టానికి 107 పరుగులు సాధించింది.హన్మకొండ జట్టులో పవన్ రాజ్ 36,ప్రదీప్ 27 పరుగులతో రాణించగా భూపాలపల్లి బౌలర్ 4 వికెట్లతో కట్టడి చేశాడు.108 పరుగుల లక్ష చేదనలో బరిలోకి దిగిన భూపాలపల్లి జట్టు మరో 6 బంతులు మిగిలి ఉండగానేలో న బంతుల మిగులుండగానే అవినాష్ రెడ్డి 58 పరుగులు ససాధించి విజయంలో కీలక భూమిక సాధించాడు.ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ ఉపాధ్యక్షులు అచ్చ వెంకటేశ్వర్ రావు,రఘు రాం,రాము,సంయుక్త కార్యదర్శి బస్వరాజు ఉపేందర్,కార్యవర్గ సభ్యులు అభినవ వినయ్,శంకర్ తదితరులు పాల్గొన్నారూ అని చాగంటి శ్రీనివాస్ తెలిపారు.