నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు
హన్మకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని కొండపర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కట్కూరి స్వామి కుమారుడు కట్కూరి పృథ్వీ నిశ్చితార్థ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్న జంటను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఎమ్మెల్యే వెంట ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.