కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత రెండు నెలల పోరాటం వల్లే ఈ రోజు SI, Consitable పరిక్ష లో జరిగిన తప్పులను ఎండకడుతూ అభ్యర్థుల పక్షన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక విధాలుగా నిరసన తెలపడం జరిగింది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ పోరాటానికి దిగి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు పరుస్తూ 7 మార్కులు కలిపి మెయిన్స్ కు అనుమతి ఇవ్వబడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 60000 వేల పై మంది అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది అని మోహన్ గారు అన్నారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులు కొంత మేర సరిచేసుకున్నా దేశంలో ఎక్కడా లేని విధంగా నిబంధనలు పెట్టిన KCR నీ నిరుద్యోగ యువత క్షమించదు అని అన్నారు.