
రజకవృత్తిదారుల పై అదనపు కరెంటు చార్జీల భారాలను మోపుతూ, కరెంట్ అధికారుల వేధింపులు ఆపాలని మరియు కేటగిరిLT4 మార్చాలని ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ కమిషన్ సెక్రెటరీ నాగరాజు గారికి వినతిపత్రం సమర్పించిన తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గుమ్మడి రాజు నరేష్ పైళ్ల ఆశయ్య,ఉపాధ్యక్షులు ఎం బాలకృష్ణ, సహాయ కార్యదర్శి జ్యోతి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.