
ఈ69న్యూస్ పర్వతగిరి ఫిబ్రవరి 03
వైఎస్ఆర్ టి పి అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రలో భాగంగా రోడ్డుకు ఇరువైపుల కట్టిన ఫ్లెక్సీలను శుక్రవారం ఓ బి ఆర్ ఎస్ నాయకుడు చింపి వేయడాన్ని మీడియా కవరేజి చేస్తున్న జర్నలిస్టు కాలర్ పట్టుకొని దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.దీనిపైజర్నలిస్టు సంఘ నాయకులు స్పందించి దాడిని తీవ్రంగా ఖండించారు.బి ఆర్ ఎస్ నాయకుని పై తక్షణమే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరారు.గల్లపట్టిన బి ఆర్ ఎస్ నాయకుడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.