
ఎమ్మెల్యే డా.రాజయ్యన్ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ రోజు… స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రివర్యులు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు SBI ఘన్పూర్ బ్రాంచ్ పరిధిలో ఉన్న గ్రామాలు ఘనపూర్, మీదికొండ,రాఘవపూర్,చాగల్, తాటికొండ,కొత్తపల్లి గ్రామాలకు సంబంధించిన జనగామ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ నుండి మొదట విడుత 2 పాడి గేదెల లబ్ధి పొందిన వారందరినీ మరల ద్వారా 2సారి పంపడానికి శరవేగంగా పనులు పూర్తి చేయాలన్ని ఫీల్డ్ ఆఫీసర్ గారిని ఆదేశించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి-మీదికొండ మాజీ సర్పంచ్ నాగరబోయిన శ్రీరాములు,గ్రామ రైతు కోఆర్డినేటర్ కేశరాజ్ నరహరి, గ్రామ యూత్ అధ్యక్షులు జోగు సురేందర్ బాబు,గ్రామ శాఖ ఇన్చార్జ్ జోగు కుమార్,స్టేషన్ ఘనపూర్ మండలం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మారపాక ప్రశాంత్,మండల యువజన నాయకులు దైద లెలిన్,ఎస్బిఐ ఆఫీస్ బాయ్ బిక్షపతి నాయక్ తదితరులు పాల్గొనడం జరిగింది.