ఈ రోజు ములుగు ఏరియా హాస్పటల్ లో వేంకటా పూర్ మండలం బుర్గు పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కొర్దినేటర్ శరత్ రెండు రోజుల క్రితం బైక్ ప్రమాదం లో గాయపడగా వారిని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మాజీ మండల అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్, గందె శ్రీను,తదితరులు ఉన్నారు