ఈ రోజు ములుగు జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు ఇటీవలే మరణించగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి,ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి గారులుఈ సందర్భంగా మాట్లాడుతూ కుమారస్వామి గారి మరణం కాంగ్రెస్ పార్టీకి ములుగు ప్రాంతానికి తీరని లోటని వారి కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని వారికి బరోసా ఇవ్వడం జరిగిందిఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి పైడా కుల అశోక్యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,ఎంపీటీసీ మవురపుతిరుపతి రెడ్డి,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షకీల్ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటియూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ అజ్జుచింత నిప్పుల భిక్ష పతి,శంకర్ మేస్త్రి, చంద్,హజికుతుబుద్దిన్,జాఫర్,మేడం రమణ కర్, ప్రభు తదితరులు ఉన్నారు