ఈ రోజు లింగాల ఘణపూర్ మండలం కుందారము గ్రామానికి చెందిన మాజీ జిల్లా కిసాన్ సెల్ జనరల్ సెక్రటరీ గీత ప్రసాద్ గారు మరణించగా వారి భౌతికకాయానికి పూల వేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన స్టేషన్ ఘణపూర్ నియెజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి సింగపురం ఇందిర గారు వీరితోపాటు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసంపెల్లి లింగాజీ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదిశ్వర రెడ్డి, గారు మండల అధ్యక్షుడు కోల్లురి నర్సింహులు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు దిలిప్ రెడ్డి, సీనియర్ నాయకుడు బిట్లా బాబు గారు, ఎంపిటిసి ఉపేందర్ గారు, కుందారం సర్పంచ్ మైస రాములు గారు,కుందారం గ్రామ అధ్యక్షుడు అబ్బా సాయిలు , సర్పంచ్ లు విజయం మనోహర్ గారు,బాస్కర్ , మండల యువజన అధ్యక్షుడు సంపత్,మండల నాయకులు సదానందం , యూత్ నాయకులు రమేష్,వినోద్, గారు తదితరులు పాల్గొన్నారు