
మోతె మండలం లోని రాఘవాపురంఎక్స్ రోడ్ గ్రామం నందు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని శుక్రవారం మోతె జడ్పీటీసీ పుల్లారావు ప్రారంభించి అనంతరం ఆయన ప్రజలకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నార
అనంతరం పుల్లారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల జీవితాలలో చీకట్లో వెలుగులు నింపడానికే మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చారని, ఎంతో మంది వృద్ధులు వయసు మీద పడి వారి కంటిచూపు కోల్పోయి ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందని , కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేద కుటుంబాలకు ఉచితగా పరీక్షలు నిర్వహించి కార్పొరేషన్ స్థాయికి మిచ్చి కళ్లద్దాలు అందజేస్తున్నారని ఇలాంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు…
ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి సర్పంచ్ స్వాతి నాగార్జున ,ఎంపీటీసీ మద్ది మధుసూదన్ రెడ్డి ,BRS గ్రామ శాఖ ఉపాధ్యక్షులు కారింగుల సైదులు ,వార్డు మెంబర్లు మూడు బిక్షం, కొల లక్ష్మి కృష్ణ , కారింగుల వెంకన్న, సామ ప్రభాకర్ రెడ్డి ఆశ వర్కర్లు,ప్రజలు పాల్గొన్నారు…
కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన పుల్లారావు మోతె మండలం లోని రాఘవాపురంఎక్స్ రోడ్ గ్రామం నందు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని శుక్రవారం మోతె జడ్పీటీసీ పుల్లారావు ప్రారంభించి అనంతరం ఆయన ప్రజలకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పుల్లారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల జీవితాలలో చీకట్లో వెలుగులు నింపడానికే మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చారని, ఎంతో మంది వృద్ధులు వయసు మీద పడి వారి కంటిచూపు కోల్పోయి ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందని , కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేద కుటుంబాలకు ఉచితగా పరీక్షలు నిర్వహించి కార్పొరేషన్ స్థాయికి మిచ్చి కళ్లద్దాలు అందజేస్తున్నారని ఇలాంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు…**ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి సర్పంచ్ స్వాతి నాగార్జున ,ఎంపీటీసీ మద్ది మధుసూదన్ రెడ్డి ,BRS గ్రామ శాఖ ఉపాధ్యక్షులు కారింగుల సైదులు ,వార్డు మెంబర్లు మూడు బిక్షం, కొల లక్ష్మి కృష్ణ , కారింగుల వెంకన్న, సామ ప్రభాకర్ రెడ్డి ఆశ వర్కర్లు,ప్రజలు పాల్గొన్నారు.