
ఈ రోజు వేంకటా పూర్ మండలం లోని జవహర్ నగర్ గ్రామములో రామాలయం భూమి పూజ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని యువకులు గుడి నిర్మాణం కోసం ముందుకు రావడం సంతోషకరం యువకులకు గ్రామ ప్రజలు సహకరించి గుడి నిర్మాణ పనులు వేగవంతం గా పనులు చేయాలని నా వంతుగా గుడి ప్రహరీ కి రెండు లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తానని సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,గ్రామ కమిటీ అధ్యక్షులు సరాసాని రవీందర్ రెడ్డి,భద్రయ్య తో పాటు గ్రామ ప్రజలు యువకులు ఉన్నారు