
ధర్మ సాగర్ మండలం దేవునురు మరియు సోమదేవరపల్లి గ్రామంలో బూత్ 23, 24, 25, 26, 27 బూత్ స్వశక్తికరణ అభియాన్ కార్యక్రమనికి OBC మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి, శక్తి కేంద్ర ఇంఛార్జ్ గాజుల సంపత్ కుమార్ గారి అధ్యక్షతన ఈరోజు సాయంత్రం జరిగిన సమావేశానికి హాజరైన….
స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే శ్రీ బొజ్జపల్లి రాజయ్య గారి తనయుడు, బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ బొజ్జపల్లి సుభాష్ గారు M.A, M.Phil భారతీయ జనతా పార్టీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లో సంస్థాగత నిర్ణయగా గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్క కార్యకర్త కృషీ చేయాలని, బూత్ స్వశక్తికరన్ అభియాన్ కార్యక్రమం గురించి అవగాహన కల్పించి కార్యకర్తలకు మార్గ నిర్దేశం చేశారు..
ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి మోరే రాజేందర్, సోషల్ మీడియా కన్వీనర్, దాసరి సదానందం, OBC మోర్చ మండల ఉపాధ్యక్షులు లింగంపల్లి చిరంజీవి, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు మిర్రల అశోక్, యువ మోర్చ మండల ఉపాధ్యక్షులు సంగేకారి యువరాజు, — గుండెకారి శివ, obc మోర్చ మండల సహ కార్యదర్శి అరెల్లి ప్రశాంత్, యువ మోర్చ కార్యవర్గ సభ్యులు బగ్గని దిలిప్, OBC మోర్చ మండల కార్యదర్శి జంగ రమేష్, స్పోర్ట్స్ సెల్ మండల కన్వీనర్ గుండెకారి వంశీ , బూత్ అధ్యక్షులు కొంగంటి రాజు, బూత్ అధ్యక్షులు బుర అశోక్, బుర అరుణ్, గార్లు పాల్గొన్నారు.