
కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరబండపాలెంలో ధాన్యం కేంద్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదని రైతుల ఆందోళన. ఖమ్మం-కోదాడ జాతీయ రహదారి పై బైఠాయించిన అన్నదాతలు.న్యాయం చేయాలంటూ నినాదాలు.రహదారిపై బారిగా ట్రాఫిక్ జామ్..పోలీసులు బైండోవర్ కేసులు పెట్టడానికి ఆర్డీవో ఎదుట హాజరు..జిల్లా అదనపు కలెక్టర్ హామీ మేరకు రైతులను విడదల చేసిన పోలీసులు.