ములుగు నియోజక వర్గ కో ఆర్డినేటర్ గా గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్
Muluguకాంగ్రెస్ పార్టీ ములుగు నియోజక వర్గ కో ఆర్డినేటర్ గా గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్ నియామక పత్రం అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో
కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ కో ఆర్డినేటర్ గా గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్ గారిని తాడ్వాయి కాంగ్రెస్ పార్టీ మండల గౌరవ అధ్యక్షులుగా
జాలపూ అనంత రెడ్డి
అధ్యక్షులుగా బొల్లు దేవేందర్
లను మంగపేట మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు గా చెట్టు పెల్లి వెంకటేశ్వర్లు ను నియమించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
మహిళా కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు గా పొలబోయిన సృజన
ఏటూరు నాగారం బ్లాక్ మహిళా అధ్యక్షురాలు రేగ కల్యాణి
మంగపేట మండలం మహిళా అధ్యక్షురాలు గా శానం నిర్మల
తాడ్వాయి మండల మహిళా అధ్యక్షురాలు గా
కొర్ని బెల్లి నాగమణి
గోవిందా రావు పేట మండల మహిళా అధ్యక్షురాలు గా మాద్దాల నాగమణి
ములుగు మండల మహిళా అధ్యక్షురాలు గా గోల్కొండ శైలజ
జిల్లా ప్రధాన కార్యదర్శి గా పడిగే పార్వతి లను నియమించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు అనుబంధ సంఘాల జిల్లా మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు