భూపాలపల్లి టౌన్ :-
తేదీ : 14.05.2023 – ఆదివారం.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రూ.66లక్షలతో నూతనంగా నిర్మించిన సఖీ భవనాన్ని ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారభించిన తెలంగాణ రాష్ట్ర గిరిజన మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, భూపాలపల్లి శాసన సభ్యులు శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి గారు, జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జక్కు శ్రీహర్షిని గారు,జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా, అడిషనల్ కాలెక్టర్ దివాకర్ ,జడ్పీ వైస్ చైర్మన్ శ్రీమతి కల్లెపు శోభ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్,మున్సిపల్ చైర్ చైర్మన్ శ్రీమతి సెగ్గం వెంకట్ రాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు అధికారులు ఉన్నారు.
అనంతరం జిల్లాకు కేటాయించిన నూతన 108 సర్వీసును మంత్రి గారు ప్రారంభించారు.