స్టేషన్ ఘనపూర్ మండల రంగరాయి గూడెం గ్రామానికి చెందిన ముషి గుంపుల ఉపేందర్ గారి తండ్రి ముషిగుంపుల సత్తయ్య గారు నిన్న రాత్రి మరణించారు.. వారి పార్థివ దేహాన్ని సందర్శించి, పూలమాల వేసి నివాళులర్పించిన స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే శ్రీ బొజ్జపల్లి రాజయ్య గారి తనయుడు బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ బొజ్జపల్లి సుభాష్ గారు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.. నివాళులర్పించిన వారిలో మండల అధ్యక్షులు గట్టు కృష్ణ గౌడ్, వరంగల్ పార్లమెంట్ కో కన్వీనర్ ఇనుగాల యుగంధర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ ఐలోని అంజిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉగ్ర నరసింహులు, దళిత మోర్చ నాయకులు వెంకన్న, దళిత మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి రడపాక ప్రదీప్, తోట వెంక్కన్న మాజీ MPTC, మూషి గుంపుల ఉప్పలయ్య, మునిగే ఆనందం, మోలుగూరి సుధాకర్, అయితే రమేష్ ఉప సర్పంచ్, మోలుగూరి అనిల్, మోలుగూరి వెంకటేశ్వర్లు, మూల మల్లారెడ్డి, గార్లు ఉన్నారు..