ముస్లిం సమాజంలో అతి వెనకబడ్డ ఊరు వాడ తిరుగుతూ జీవన ఉపాధి కోల్పోయిన సంచార ముస్లింలకు గుర్తించండి గత తొమ్మిది సంవత్సరాలు గడిచిన ఎంతవరకు తెలంగాణలో సంచార ముస్లింలకి గుర్తింపు లేక ఆర్థికంగా అభివృద్ధిగా ఉపాధి కల్పన లేక విద్యా సదుపాయం లేక అట్టడుగులో మగ్గుతున్న సంచార ముస్లింలకి ఇక గుర్తింపు వచ్చేది ఎన్నడు ఊరూరా తిరిగే వేరికి జీవన ఉపాధి కలిగేది ఎన్నడు గృహ సదుపాయం లేక రోడ్ల ప్రక్కన కాలువల పక్కన ఊరికి అవతల గుడిసెలు వేసుకొని జీవించే మాకు గృహ సదుపాయం కలిగేది ఎన్నడు కుల వృత్తులు నశించిపోయి జీవన ఆధారం లేని మాకు జీవన ఆధారం కలిగేది ఎన్నడు అన్ని కులాలకి ప్రభుత్వం గుర్తించి ఆత్మగౌరాభవనాలు కట్టించి ఇస్తుంది సంచార ముస్లింలకు ఆత్మగౌరభవనం ఎక్కడ మాకు గుర్తించేది ఎన్నడు పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో బీసీఈ కేటగిరి లో ఉన్నవారికి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆ విషయం మర్చిపోయింది